ఎగురుతున్న విమానంలో భారీ శబ్ధాలు.. ఆ తర్వాత ??

|

Apr 29, 2023 | 9:42 AM

గాల్లో ఎగురుతున్న విమానాన్ని పక్షుల గుంపు ఢీ కొట్టడంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అలర్ట్‌ అయిన పైలట్‌ అత్యవసర ల్యాండింగ్‌ ప్రకటించి పెనుప్రమాదాన్ని తప్పించాడు. ఈ ఘటన కొలంబస్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఏప్రిల్‌ 23న జరిగింది. కొలంబస్‌ నుంచి ఫీనిక్స్‌కి వెళ్తున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కి

గాల్లో ఎగురుతున్న విమానాన్ని పక్షుల గుంపు ఢీ కొట్టడంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అలర్ట్‌ అయిన పైలట్‌ అత్యవసర ల్యాండింగ్‌ ప్రకటించి పెనుప్రమాదాన్ని తప్పించాడు. ఈ ఘటన కొలంబస్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఏప్రిల్‌ 23న జరిగింది. కొలంబస్‌ నుంచి ఫీనిక్స్‌కి వెళ్తున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్‌ 737 విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఓ పక్షుల గుంపు ఢీకొట్టింది. దాంతో విమానం కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అది గమనించిన పైలట్‌ ప్రయాణికులను అప్రమత్తం చేసి, విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండింగ్‌ ప్రకటించారు. అనంతరం కొలంబస్‌లోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యినట్లు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మకానికో ఐల్యాండ్.. ధర తెలిస్తే.. మీరూ కొంటారు

వైభవంగా లేగ దూడకు బారసాల !! చూస్తే ఫిదా కావాల్సిందే !!

బాయ్ ప్రెండ్ గురకను అమ్మి.. భారీగా సంపాదిస్తున్న ప్రియురాలు

లేగదూడను వెంబడించిన పెద్ద పులినే తరిమేసింది.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

శునకం పిల్లల ఆకలి తీరుస్తున్న వరహం.. వింతగా చూస్తున్న జనం

 

Published on: Apr 29, 2023 09:42 AM