Amazing video: సముద్రంలో అద్భుతం..ఇలాంటి సీన్‌ను మీ జీవితంలో చూసుండరు.. ఒకేసారి 4 టోర్నడోలు..
ప్రకృతిని మించిన కళాకారుడు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. కింద సముద్రం.. పైన మేఘాలు.. కాస్త దూరంగా చూస్తే రెండూ ఒక్కటైనట్లుగా కనిపించే అద్భుత దృశ్యం.
ప్రకృతిని మించిన కళాకారుడు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. కింద సముద్రం.. పైన మేఘాలు.. కాస్త దూరంగా చూస్తే రెండూ ఒక్కటైనట్లుగా కనిపించే అద్భుత దృశ్యం. ఇంతలో మరో అద్భుతం కనువిందు చేసింది. అవును.. సముద్ర ఉపరితలంపై టోర్నడో ఏర్పడింది. దాంతో సముద్రంలోని నీరు అమాంతం ఆకాన్ని తాకుతూ పైకి లేచింది. ఆ కాసేపటికే.. మరో టోర్నడో, ఇంకాసేపటికి మరో టోర్నడో ఇలా ఒకే వరుసలో నాలుగు టోర్నడోలు ఏర్పడ్డాయి. అద్భుతమైన ఈ దృశ్యాలను కొందరు తమ ఫోన్ కెమెరాలో చిత్రీకరించారు. ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ బ్యూటీఫుల్ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దూరం నుంచి అందంగా ఉన్న టోర్నడోలు.. దగ్గరికి వస్తే మాత్రం ప్యాక్ అవ్వాల్సిందేనని కామెంట్స్ పెడుతున్నారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను మిలియన్లమంది వీక్షించడమే కాదు అంతేమంది లైక్ చేసారు కూడా. అంతేకాదు తమదైన శైలిలో కామెంట్లు కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

