Viral Video: అందమైన ‘అల్బీనో స్నేక్’..సొగసు చూడతరమా..!
"శ్వేతనాగు' ఈ పేరు వింటే చాలా మందికి సినిమాలే గుర్తుకు వస్తాయి..ఎందుకంటే...పాములు తెల్లగా ఉండడం అరుదు. నాగుపాముల్లోనే కాదు ఇంకా అనేక రకాల శ్వేత..
“శ్వేతనాగు’ ఈ పేరు వింటే చాలా మందికి సినిమాలే గుర్తుకు వస్తాయి..ఎందుకంటే…పాములు తెల్లగా ఉండడం అరుదు. నాగుపాముల్లోనే కాదు ఇంకా అనేక రకాల శ్వేత సర్పాలు ప్రకృతిలో చాలానే ఉన్నాయి…అలాంటిదే ఓ అందమైన తెల్లటి అల్బీనా స్నేక్ ఒకటి ఆస్ట్రేలియాలో కనువిందు చేసింది.
Published on: Jan 05, 2022 09:32 AM
Follow Us
వైరల్ వీడియోలు
మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి రాష్ట్రం
ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం
టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI
వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది
ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ చాట్‌జీపీటీ'..
జంబలకిడిపంబ హోలీ చూసారా.. !!
ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ

