కొంటే ఇలాంటి ఇల్లే కొనాలి.. చూస్తే వావ్ అంటారు..(Video)
ఇల్లు కొనాలనుకుంటున్నారా? సీఫ్రంట్ ఉన్న ఇల్లు చూపిస్తే ఓకేనా.. ఫుల్ ప్రైవసీ.. కనీసం కాకి కూడా వాలని లొకేషన్ అది. అవును.. దొంగలు కూడా చొరబడలేని ఇల్లు..
ఇల్లు కొనాలనుకుంటున్నారా? సీఫ్రంట్ ఉన్న ఇల్లు చూపిస్తే ఓకేనా.. ఫుల్ ప్రైవసీ.. కనీసం కాకి కూడా వాలని లొకేషన్ అది. అవును.. దొంగలు కూడా చొరబడలేని ఇల్లు… పక్కింటోడి పోరు.. ట్రాఫిక్ హోరు.. జనాల జోరు లేని ప్రదేశంలో.. ఎంతో ఏకాంతంగా నిర్మించిన ఇల్లు. ఇలాంటి ఇంటి కోసం వెతుకుతున్నట్లైతే.. ఇదిగో.. ఇక్కడ చూపిస్తున్న హౌస్ మీకోసమే. పేరు స్పిట్‌బాంక్ ఫోర్ట్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

