Air hosters Viral Vidoe: బీర్ బాటిల్‌తో ఎయిర్ హోస్టెస్ రచ్చ.. వీడియో చుస్తే మైండ్ బ్లాక్ అంతే..
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో నానా రచ్చ చేసింది ఎయిర్ హోస్టెస్. మద్యం మత్తులో ఓ ఎయిర్ హోస్టెస్ తన ముగ్గురు స్నేహితులు.. ఓ ఫ్యామిలితో గొడవకు దిగారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో నానా రచ్చ చేసింది ఎయిర్ హోస్టెస్. మద్యం మత్తులో ఓ ఎయిర్ హోస్టెస్ తన ముగ్గురు స్నేహితులు.. ఓ ఫ్యామిలితో గొడవకు దిగారు.ప్రాచీ సింగ్ , ఆమె స్నేహితులు ఓ రెస్టారెంట్‌లోకి వెళ్లి అక్కడే ఉన్న ఓ కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు.. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎయిర్ హోస్టెస్ ప్రాచీ సింగ్ బీరు బాటిల్‌ను చేతిలో పట్టుకుని, వాగ్వాదానికి దిగి కారు అద్దాన్ని పగలగొట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

