HIV Positive: హెచ్ఐవీ బాధితురాలి నిర్వాకం.. గాల్లో 200 మంది ప్రాణాలు.
ఆమెకు ప్రాణాంతకమైన వ్యాధి సోకిందని వైద్య పరీక్షల్లో బయటపడింది.. తన ద్వారా మిగతా వారికి అంటుతుందని తెలిసీ ఓ మహిళ ఏకంగా 200 మందికి పైగా పురుషులతో శృంగారం చేసింది. 2022 నుంచి విటులతో గడుపుతూ వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులను అప్రమత్తం చేయడానికి హెల్త్ అలర్ట్ ప్రకటించారు. అమెరికాలోని ఓహయో రాష్ట్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఆమెకు ప్రాణాంతకమైన వ్యాధి సోకిందని వైద్య పరీక్షల్లో బయటపడింది.. తన ద్వారా మిగతా వారికి అంటుతుందని తెలిసీ ఓ మహిళ ఏకంగా 200 మందికి పైగా పురుషులతో శృంగారం చేసింది. 2022 నుంచి విటులతో గడుపుతూ వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులను అప్రమత్తం చేయడానికి హెల్త్ అలర్ట్ ప్రకటించారు. అమెరికాలోని ఓహయో రాష్ట్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. విషయం బయటపడడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓహయోలోని మరియెట్టాకు చెందిన లిండా లెచెసే అనే సెక్స్ వర్కర్ కు 2022 లో హెచ్ఐవీ సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో తన పనికి స్వస్తి పలకాల్సిన లిండా అలా చేయలేదు. మరింత మందితో శృంగారంలో పాల్గొంటూ వచ్చింది. 2022 నుంచి ఇప్పటి వరకు 211 మందితో సన్నిహితంగా గడిపినట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది. దీంతో లిండాను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమె కస్టమర్లు 211 మందికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతోపాటు తమ దృష్టికి రాని కస్టమర్లు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పాలని అడుగుతున్నారు. లిండాకు హెచ్ఐవీ ఉందని బయటపడడంతో గతంలో ఆమెతో గడిపిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

