Man Skating: రోడ్డుపై స్కేటింగ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు.. అంతలోనే ఇలా.. సో.. సాడ్ అంటున్న నెటిజనం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి సాహాసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి సాహాసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రెప్పపాటులో ఊహించని ప్రమాదం బారిన పడ్డాడు ఓ యువకుడు. అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడ్డాడు.ఈ వీడియోలో ఓ యువకుడు ఎత్తైన ప్రదేశంలో ఉన్న నిర్మానుష్యమైన రోడ్డు మీద సరదాగా స్కేటింగ్ చేస్తున్నాడు. అలా ఆ యువకుడు స్కేటింగ్ చేస్తుండగా.. అతని వెనకాలే తన స్నేహితులు కార్లో వస్తూ వీడియో తీస్తున్నారు. అయితే ఎంతో స్పీడ్ గా స్కేటింగ్ చేస్తూ వస్తున్న ఆ అబ్బాయి మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్ లో పడిపోయాడు. తలకు ఉన్న హెల్మెట్ కారణంగా అతను నెలపై పడిపోకుండా రెయిలింగ్‌లో చిక్కుపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సో.. సాడ్… జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

