Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.!

|

Mar 31, 2022 | 8:13 PM

బస్‌స్టాప్‌లో డ్యాన్స్‌ ఇరగదీసిన యువకుడు. ఓ స్టోర్‌ నుంచి వచ్చే మ్యూజిక్‌ తగ్గట్టు స్టెప్పులు..యువకుడి డ్యాన్స్‌ను వీడియోను తీసిన మహిళ.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.!

Follow us on