Old man Viral video: బెడ్‌పై ఉన్న తాతను.. డ్యాన్స్ వేసి ఉత్సాహపరిచిన యువతీ యువకుడు.! వీడియో వైరల్..
అనారోగ్యంతో బాదపడుతూ బెడ్‌పై చికిత్స తీసుకుంటున్న ఓ పెద్దయను ఉత్సాహ పరిచారు ఓ యువతి యువకుడు. ఓ పెద్దాయన అనారోగ్యంతో బెడ్ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన్ను సంతోష పెట్టేందుకు,
అనారోగ్యంతో బాదపడుతూ బెడ్‌పై చికిత్స తీసుకుంటున్న ఓ పెద్దయను ఉత్సాహ పరిచారు ఓ యువతి యువకుడు. ఓ పెద్దాయన అనారోగ్యంతో బెడ్ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన్ను సంతోష పెట్టేందుకు, ఉత్సాహపరిచేందుకు పంజాబీ కుటుంబ సభ్యులంతా డ్యాన్స్ చేసిన వీడియో నెటిజన్స్ మనసు దోచుకుంటుంది. టర్బాన్ ధరించిన యువకుడు, ఓ యువతి కలసి పంజాబీ పాటకు డ్యాన్స్ చేశారు. ఆ యువతీ యువకులతో పాటు వారి అమ్మ, మరో బామ్మ కూడా డ్యాన్స్ చేశారు. అంతేకాదు, ఓ బామ్మ బెడ్‌పై ఉన్న తాత చేయి పట్టుకుని మరీ స్టెపులు వేసింది. దీనికి ఆ పెద్దాయన కూడా చేయిని అటూ ఇటూ కదిలిస్తూ ఉత్సాహం డ్యాన్స్ చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

