AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman for Boyfriend: ప్రియుడి కోసం ప్రేయసి తపన.. యువతిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

Woman for Boyfriend: ప్రియుడి కోసం ప్రేయసి తపన.. యువతిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

Anil kumar poka
|

Updated on: Sep 04, 2022 | 8:46 AM

Share

నిజమైన ప్రేమికులు ఒకరికోసం ఒకరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. తాము ప్రేమించిన వారిని సంతోష పట్టడానికి ఏదైనా చేస్తారు. ఇది వారి ప్రేమ బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక మార్గం. అయితే,


నిజమైన ప్రేమికులు ఒకరికోసం ఒకరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. తాము ప్రేమించిన వారిని సంతోష పట్టడానికి ఏదైనా చేస్తారు. ఇది వారి ప్రేమ బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక మార్గం. అయితే, ఇక్కడ ఓ కెనడియన్ యువతి తన ప్రియుడి కోసం ఏం చేసిందో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. అందుకు సంబంధించిన వీడియో ప్రజంట్‌ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడ్ని కెనడాకు చెందిన ఓయువతి ప్రేమించింది. అయితే అతను పంజాబీ కావడంతో తను ప్రేమించిన వ్యక్తి కోసం పంజాబీలో మాట్లాడేందుకు ఆ ప్రేయసి పడే తపన అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ కాగా.. లక్షలమంది వీక్షించారు. లైక్స్‌, కామెంట్లతో హోరెత్తించారు. ఆమె పేరు సారా వికెట్. ఆమె ఓ పాప్ సింగర్ అని తెలిసింది. ఈ పోస్ట్‌ను నెటిజన్లు, పంజాబీలు మెచ్చుకున్నారు. ‘మీరు ఈ భాషను చాలా వేగంగా నేర్చుకుంటున్నారు’ అంటూ ఒకరు..కామెంట్‌ చేయగా, ‘మీరు అద్భుతంగా మాట్లాడారు. మీరు ప్రేమించిన వ్యక్తి నిజంగా గర్వపడాలి.’అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

 

Published on: Sep 04, 2022 08:46 AM
Follow Us