Peacock in Airplane: ఒడిలో నెమలితో విమానంలో మహిళ.. ఆశ్చర్యపోయిన నెటిజన్లు.

|

Aug 28, 2023 | 9:14 AM

చాలామంది పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కొందరు పెంపుడు జంతువులను తాము ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తుంటారు. సాధారణంగా పెంపుడు కుక్కలు, పిల్లులను వెంట తీసుకెళ్ళడం చూసాం. కానీ ఇక్కడ ఓ మహిళ ఏకంగా నెమలిని వెంటపెట్టుకుని విమానంలో ప్రయాణించింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

చాలామంది పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కొందరు పెంపుడు జంతువులను తాము ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తుంటారు. సాధారణంగా పెంపుడు కుక్కలు, పిల్లులను వెంట తీసుకెళ్ళడం చూసాం. కానీ ఇక్కడ ఓ మహిళ ఏకంగా నెమలిని వెంటపెట్టుకుని విమానంలో ప్రయాణించింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పెద్ద నెమలిని ప్రేమగా ఎత్తుకుని విమానంలోకి ఎంట్రీ ఇచ్చింది ఓ మహిళ. ఆ నెమలి కూడా ఎంతో ఉత్సాహంగా ఆ మహిళ ఒడిలో కూర్చుని అందరినీ పరిశీలిస్తోంది. ఈ వీడియో ఓ యూజర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీసారు అనేది క్లారిటీ లేదుకానీ, ఇది 2022లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇప్పుడు మరోసారి ఈ వీడియోను తెరపైకి తెచ్చారు నెటిజన్లు. దాంతో ప్రస్తుతం ఈ నెమలి వీడియో మరోసారి విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదెలా సాధ్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది విమానయానసంస్థల నిర్లక్ష్యమేనంటూ ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..