Trending Video: పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఏంటి ఇలా చేసారు..?భోజనంలో చికెన్ లేదని ఆగిపోయిన పెళ్లి..!
కట్న కానుకల విషయంలోనో.. లేదంటే ప్రేమ వ్యవహారాల కారణంగానో పీటలపై పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం. కానీ విందు భోజనంలో కోడి కూర వడ్డించలేదన్న కారణంగా.. ఓ పెళ్లి ఆగిపోయింది.
కట్న కానుకల విషయంలోనో.. లేదంటే ప్రేమ వ్యవహారాల కారణంగానో పీటలపై పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం. కానీ విందు భోజనంలో కోడి కూర వడ్డించలేదన్న కారణంగా.. ఓ పెళ్లి ఆగిపోయింది. విందు ముగింపు దశలో పెళ్లికుమారుడి మిత్రులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదని గొడవపడి తినకుండా వెళ్లిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 03, 2022 03:52 PM