YouTuber: రోడ్డుపై మద్యం తాగిన యూట్యూబర్.. అరెస్టుకు వారెంట్ జారీ.. ఇతనెవరో తెలుసా..?
ఇటీవల ఓ స్పైస్‌జెట్ విమానంలోనూ సిగరేట్ తాగి ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన యూట్యూబర్ బాబీ కటారియా అరెస్టుకు ఉత్తరాఖండ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. డెహ్రాడూన్‌లోని ఓ వీధిలో..
ఇటీవల ఓ స్పైస్‌జెట్ విమానంలోనూ సిగరేట్ తాగి ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన యూట్యూబర్ బాబీ కటారియా అరెస్టుకు ఉత్తరాఖండ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. డెహ్రాడూన్‌లోని ఓ వీధిలో.. కుర్చీ వేసుకుని యూట్యూబర్ కటారియా మద్యం సేవించాడు. పోలీసుల్ని బెదిరించి.. ట్రాఫిక్‌ను అడ్డుకున్నాడు. ఈ ఘటనలో అతనిపై కేసు నమోదు అయింది. ఐపీసీలోని 342, 336, 290, 510 సెక్షన్ల కింద కేసును బుక్ చేశారు. కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. యూట్యూబర్ కటారియాను అరెస్టు చేసేందుకు హర్యానాకు పోలీసుల్ని పంపినట్లు ఓ ఆఫీసర్ తెలిపారు.ఫిబ్రవరిలో అతన్ని నో ఫ్లయింగ్ జాబితాలో చేర్చారు. ఆ ఘటనపై స్పందిస్తూ అదో డమ్మీ విమానం అని, దుబాయ్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో ఆ వీడియో తీసినట్లు బాబీ కటారియా తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

