Viral: ట్రంప్‌ను పోలిన వ్యక్తి.. పాకిస్థాన్ వీధుల్లో కుల్ఫీ అమ్ముతూ.. వైరల్ అవుతున్న వీడియో.
పాకిస్థాన్ పంజాబ్‌లోని సాహివాల్ జిల్లాకు చెందిన కుల్ఫీలు అమ్మే వ్యక్తికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోలికలు ఉన్నాయి. స్థానికులు అతడ్ని ‘చాచా బగ్గా’ అని పిలుస్తారు. ప్రముఖ గాయకుడి మాదిరిగా అతడు పాటలు పాడుతుంటాడు. కుల్ఫీ అమ్మేందుకు ఆ వీధుల్లోకి తాను వచ్చినట్లు తన పాటల ద్వారా స్థానికులకు తెలియజేస్తుంటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది.
పాకిస్థాన్ పంజాబ్‌లోని సాహివాల్ జిల్లాకు చెందిన కుల్ఫీలు అమ్మే వ్యక్తికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోలికలు ఉన్నాయి. స్థానికులు అతడ్ని ‘చాచా బగ్గా’ అని పిలుస్తారు. ప్రముఖ గాయకుడి మాదిరిగా అతడు పాటలు పాడుతుంటాడు. కుల్ఫీ అమ్మేందుకు ఆ వీధుల్లోకి తాను వచ్చినట్లు తన పాటల ద్వారా స్థానికులకు తెలియజేస్తుంటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది. 2021లో కూడా పాకిస్థాన్‌కు చెందిన ఈ కుల్ఫీ విక్రేత ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ మాదిరి పోలికలున్న అతడు.. పాటలు పాడుతూ తన ఐస్ క్రీం బండి ద్వారా కుల్ఫీలు అమ్ముతున్న వీడియో క్లిప్ నాడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది నెటిజన్లను షాక్ చేయడంతోపాటు ఎంతో ఆకట్టుకుంది. పాకిస్థానీ గాయకుడు షెహజాద్ రాయ్ కూడా ఈ వీడియో క్లిప్‌ను నాడు షేర్ చేశారు. ‘వాహ్ కుల్ఫీ వాలీ భాయ్, క్యా బాత్ హై..’ అంటూ అతడి పాటలను ప్రశంసించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

