Viral Video: ప్రపంచం ఎలా ఉండాలో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.! జనంతో సమానంగా జింకలు..

|

Aug 07, 2023 | 9:59 AM

ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో హాయిగా ఉంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ప్రపంచం ఎలా ఉండాలో అని నేను ఊహించుకున్నప్పుడల్లా ఈ వీడియోను చూస్తాను అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే వరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 21 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు.

జపాన్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. నారా అనే ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దాంతో రోడ్డుమీద ప్రయాణిస్తున్న వారంతా దగ్గర్లోని ఓ బిల్డింగ్‌ వరండాలో చేరి ఆశ్రయం పొందుతున్నారు. వాన మరింత పెరిగింది. భారీవర్షంతోపాటు పిడుగులు కూడా పడుతుండటంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న కొన్ని జింకలు భయంతో ఆ వరండాపైకి చేరాయి. అక్కడ అంతమంది మనుషులున్నారు తమనేమైనా చేస్తారేమో అన్న భయం లేకుండా మనుషులతో కలిసి అక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో హాయిగా ఉంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ప్రపంచం ఎలా ఉండాలో అని నేను ఊహించుకున్నప్పుడల్లా ఈ వీడియోను చూస్తాను అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే వరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 21 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. జింకలు మనుషులను ఎంతగానో నమ్ముతాయి, ఎంత అందంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...