Strange Ritual: ఇదెక్కడి ఆచారం రా అయ్యా..! పెళ్లికి ముందు అలా..! దాన్ని కూడా ఎంతో పవిత్రంగా..

|

Feb 11, 2023 | 9:58 AM

ప్రపంచవ్యాప్తంగా వివిధ జాతులు, తెగలకు చెందిన మానవులు ఉన్నారు. ఏ జాతి లేదా తెగకు చెందిన వారైనా వివాహ తంతును మాత్రం తమతమ సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. కొన్ని తెగలవారు

ప్రపంచవ్యాప్తంగా వివిధ జాతులు, తెగలకు చెందిన మానవులు ఉన్నారు. ఏ జాతి లేదా తెగకు చెందిన వారైనా వివాహ తంతును మాత్రం తమతమ సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. కొన్ని తెగలవారు చిత్ర విచిత్రమైన ఆచారాలను పాటిస్తారు. ఈ ప్రస్తావన కెన్యా, టాంజానియాలోని ‘మాసాయి’ అనే తెగకు సంబంధించిన ఓ వింత ఆచారం గురించి. ఈ తెగవారు వివాహ సమయంలో ఓ విచిత్ర ఆచారాన్ని పాటిస్తారు. అలా చేయడం వల్ల వచ్చే జన్మలో ఐశ్వర్యవంతులుగా పుడతారని వారు నమ్ముతారు. వివాహ సమయంలో వధువు తండ్రి కూతురి ఛాతీ, తలపై ఉమ్మివేసి ఆశీర్వదిస్తాడు. కూతురు కూడా తండ్రి ఉమ్మిని వరంలా భావిస్తుంది. ఇలా చేయడం వల్ల..వచ్చే జన్మలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. తండ్రితో ఇలా ఆశ్వీరాదం తీసుకుంటే.. కూతురి కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటాయని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. పెళ్లి తర్వాత ఆ నవ వధువు అత్తింటికి వెళ్లే సమయంలో వెనక్కి తిరిగి చూడొద్దనే నిబంధన కూడా సంప్రదాయంగా పాటిస్తుంటారు. కెన్యా గిరిజనులు, ఉమ్మివేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది వారి సంస్కృతి, సంప్రదాయంలో భాగం. ఈ సంప్రదాయం టాంజానియా తెగలలో కూడా కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు కూడా దీన్ని గౌరవంగా భావిస్తారు.అంతేకాదు ఈ తెగవారు ఎవరినైనా పలకరించేటప్పుడు కరచాలనం చేసే ముందు అరచేతిపై ఉమ్మివేయడం చేస్తుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..