Shocking Video: వామ్మో కారునే చుట్టేసిన కొండచిలువ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
పాములంటే దాదాపు అందిరికీ భయం ఉంటుంది. కానీ పాముల వీడియోలు చూసేవారు ఎక్కువే ఉంటారు. సాధారణంగా పాములు కప్పలు, ఎలుకలను తింటాయి. అదే కొండచిలువ అయితే జంతువులను..
పాములంటే దాదాపు అందిరికీ భయం ఉంటుంది. కానీ పాముల వీడియోలు చూసేవారు ఎక్కువే ఉంటారు. సాధారణంగా పాములు కప్పలు, ఎలుకలను తింటాయి. అదే కొండచిలువ అయితే జంతువులను అవసరమైతే మనిషిని కూడా మింగేస్తాయి. అయితే ఇలా మింగడానికి ముందు కొండచిలువలు గట్టిగా చుట్టేసి ఆ తర్వాత మింగేస్తుంటాయి. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మారుమూల ప్రాంతంలో ఓ వ్యాన్ చెట్టుపక్కన పార్కింగ్ చేసి ఉంది. అయితే.. దాన్ని ఒక భారీ కొండ చిలువ చుట్టుకుని ఉంది. కొంత మంది దాన్ని చూసి షాక్ నకు గురయ్యారు. వెంటనే జనాలు అక్కడ గుమిగూడారు. వ్యాన్ ను చుట్టేసిన కొండ చిలువను.. ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇది నిజమా.. లేక గ్రాఫిక్స్ అన్న విషయం తెలియదు కానీ ఇందుకు సంబంధంచని వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..