3D Graphic News:వారెవా ఏం టెక్నాలజీ గురూ.. ఇలా చెబితే అలా టీవీలో వస్తున్న కారు.!

3D Graphic News:వారెవా ఏం టెక్నాలజీ గురూ.. ఇలా చెబితే అలా టీవీలో వస్తున్న కారు.!

Anil kumar poka

|

Updated on: Jul 11, 2022 | 9:06 PM

ప్రతీ అంశాన్ని 3డీ టెక్నాలజీ సహాయంతో చూసేందుకు తెగ ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు జనాలు.అయితే ఇప్పటి వరకు కేవలం త్రీడీ సినిమాలు మాత్రమే వచ్చాయి. తాజాగా..


ప్రతీ అంశాన్ని 3డీ టెక్నాలజీ సహాయంతో చూసేందుకు తెగ ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు జనాలు.అయితే ఇప్పటి వరకు కేవలం త్రీడీ సినిమాలు మాత్రమే వచ్చాయి. తాజాగా నిజంగా స్టూడియోలోనే జరుగుతుందా అనే భ్రమ కలిగించేలా న్యూస్‌ ప్రజెంటేషన్‌ చేసింది ఓ న్యూస్‌ ఛానెల్‌. ఇలాంటి న్యూస్‌ ప్రజెంటేషన్‌కు సంబంధించిన ఓ ఓ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.ఫిగెన్‌ అనే నెటిజన్‌ పోస్ట్‌ చేసిన ట్వీట్‌లో న్యూస్‌ ప్రజెంటేషన్‌ కోసం ఉపయోగించిన టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే. వర్షాలు, యుద్ధాలు, వాహనాలు ఇలా ప్రతీ అంశాన్ని 3డీ టెక్నాలజీలో న్యూస్‌ ప్రజెంటర్‌ వివరిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. మన దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి టెక్నాలజీ వస్తే జనాలు న్యూస్‌ ఛానల్స్‌ను కళ్లప్పగించి చూస్తారనడంలో ఎలాంటి సందేహం ఉందదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?