Viral video: నది ఒడ్డున వింత ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్..! సర్కులేట్ అవుతున్న వీడియో..
ఓ వ్యక్తి సముద్రతీరం ఒడ్డుకు ఎంజాయ్ చేసేందుకు వెళ్లాడు. అక్కడున్న ఇసుకలో ఆల్చిప్పల కోసం వెతుకుతుండగా.. ఓ వింత ఆకారం కనిపించింది. ఏమై ఉంటుందని దగ్గరకెళ్లి చూడగా దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది.
ఓ వ్యక్తి సముద్రతీరం ఒడ్డుకు ఎంజాయ్ చేసేందుకు వెళ్లాడు. అక్కడున్న ఇసుకలో ఆల్చిప్పల కోసం వెతుకుతుండగా.. ఓ వింత ఆకారం కనిపించింది. ఏమై ఉంటుందని దగ్గరకెళ్లి చూడగా దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆగష్టు 8న జాసన్ అనే వ్యక్తి థేమ్స్ నది ఒడ్డున ఓ భారీ పాము చర్మం దర్శనమిచ్చింది. అప్పుడే అతడికి అర్ధమైంది. కొద్దిరోజుల క్రితం అటవీ సిబ్బంది.. ఇదే ప్రాంతంలో ఓ 5 అడుగుల పొడవున్న భారీ సైజ్ పామును పట్టుకున్నట్లు గుర్తు తెచ్చుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కాగా, బోవా కన్‌స్ట్రిక్టర్ పామును రెడ్-టెయిల్డ్ బోవా లేదా కామన్ బోవా అని కూడా పిలుస్తారు. ఇది విషపూరితమైన పాము కాదు. భారీ సైజ్‌లో ఉండే ఈ పాము ఎక్కువ సమయం హైబర్నేషన్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

