Luggage box: ఆగి ఉన్న బస్సులో వింత శబ్దాలు.. ఏంటా అని చెక్ చేయగా మైండ్ బ్లాంక్..!(వీడియో)
ఓ బస్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సులోంచి వింత శబ్దాలు విని ఏంటా అని చెక్ చేసిన డ్రైవర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. బస్సు లగేజీ బాక్స్‌లో ఓ భారీ కొండచిలువ తిష్ట వేసుకుని కూర్చుంది.
ఓ బస్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సులోంచి వింత శబ్దాలు విని ఏంటా అని చెక్ చేసిన డ్రైవర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. బస్సు లగేజీ బాక్స్‌లో ఓ భారీ కొండచిలువ తిష్ట వేసుకుని కూర్చుంది. దాన్ని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సివిల్ లైన్స్ బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించాడు డ్రైవర్. వెంటనే స్పాట్‌కు చేరుకున్న అటవీ సిబ్బంది అతికష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

