Amarnath Yatra: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అమర్‌ నాథ్‌ యాత్రకు వెళ్తున్నభక్తులపై పడబోయిన హెలికాప్టర్..

Updated on: Jul 10, 2022 | 1:12 PM

కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమర్ నాథ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇప్పుడిప్పుడే వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరోసారి యాత్రను ప్రారంభించారు.


కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమర్ నాథ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇప్పుడిప్పుడే వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరోసారి యాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో అమర్‌ నాథ్‌ యాత్రకు వెళ్తున్న భక్తులకు పెను ప్రమాదం తప్పింది. భక్తులు మంచు శివలేంగేశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఓ హెలికాప్టర్‌లో సాంకేతికి సమస్య తలెత్తి భక్తులపై పడబోయింది. రెండు మూడు సార్లు భక్తులకు చాలా దగ్గరగా వెళ్లిన హెలికాప్టర్‌.. తక్కువ ఎత్తులోనే చక్కర్లు కొట్టి తిరిగి సేఫ్‌గా ల్యాండ్‌ అయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో డీజీసీఏ అధికారులు తమ ట్విట్టర్‌లో అకౌంట్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 10, 2022 01:12 PM