Girlfriend Viral Video: మోసం చేసిన ప్రియుడికి దిమ్మదిరిగే షాకిచ్చిన యువతి.. ప్రియుడి తండ్రితో అలా..
ప్రియుడి చేతిలో రెండుసార్లు మోసపోయిన ఓ యువతి అతనికి దిమ్మదిరిగే షాకిచ్చింది. తనను మోసం చేసిన అబ్బాయికి గుణపాఠం చెప్పేందుకు ఆ యువతి తీసుకున్న నిర్ణయం తెలిస్తే..
మీడియా నివేదికల ప్రకారం అమెరికాకు చెందిన అగస్టాహబుల్ అనే అమ్మాయి ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. కొన్నాళ్లు అంతా సజావుగానే సాగింది వీరి ప్రేమాయణం. ఆ తర్వాత ఆ అబ్బాయి ప్రేమ తుఫాన్ ముందు ప్రశాంత అని తెలుసుకుంది. రెండేళ్ల రిలేషన్ షిప్ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ నిజస్వరూపం బయటపడిందని అగస్టా తెలిపింది. తన స్నేహితురాలితో కలిసి తన బోయ్‌ఫ్రెండ్ తనను మోసం చేశాడని, అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది అగస్టా. అయినా తనని విడిచిపట్టలేదని, ప్రేమిస్తూనే ఉన్నానని చెప్పింది. మళ్లీ అతను తనను మోసం చేశాడని, అందుకే అతనికి తగిన బుద్ధి చెప్పాలని, తన బోయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పి అతని తండ్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని టిక్‌టాక్ వీడియోలో.. తెలిపింది. తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. మా ఇద్దరికీ పెళ్లి అయి ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

