King Cobra-Mongoose: కింగ్‌ కోబ్రాకు ముంగిసకు మధ్య భీకర్‌ ఫైట్‌.! చూస్తున్నంత సేపు షాక్ లోనే..

King Cobra-Mongoose: కింగ్‌ కోబ్రాకు ముంగిసకు మధ్య భీకర్‌ ఫైట్‌.! చూస్తున్నంత సేపు షాక్ లోనే..

Anil kumar poka

|

Updated on: Jul 02, 2022 | 10:08 PM

ఓ భారీ నాగుపాము, ముంగిస మధ్య జరిగిన ఫైట్ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. అడవిలో కింగ్ కోబ్రా, ముంగిస పరస్పరం తారసపడ్డాయి. వెంటనే రెండింటి మధ్య గొడవ మొదలైంది.


ఓ భారీ నాగుపాము, ముంగిస మధ్య జరిగిన ఫైట్ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. అడవిలో కింగ్ కోబ్రా, ముంగిస పరస్పరం తారసపడ్డాయి. వెంటనే రెండింటి మధ్య గొడవ మొదలైంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. అకయితే ఓసారి ముంగిసపై పాము దాడి చేస్తే.. ఇంకోసారి పాముపై ముంగిస దాడి చేసింది. ఓ సమయంలో పాము తలను ముంగిస పట్టుకోవడంతో అది విలవిల్లాడిపోయింది.చివరికి ఎలాగోలా తప్పించుకుని ముంగిసపై మళ్లీ ఎదురుదాడికి దిగింది పాము. ముంగిసను చాలాసార్లు కాటేస్తుంది. అయినా కూడా వెనక్కి తగ్గదు ముంగిస. ఈ భీకర పోరులో పామును మట్టుపెట్టిన ముంగిస.. చివరకు అది కూడా ప్రాణాలొదులుతుంది. ఈ షాకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 02, 2022 10:08 PM