Funny video: సూపర్ ఐడియా.. వీడు మామూలోడు కాదు ఈ దొంగ తెలివికి వావ్ అనాల్సిందే.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
దొంగలు చోరీ చేసేందుకు చిత్ర విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటారు. ఎవరికీ పట్టుబడకుండా ముందస్తుగానే ప్లాన్ వేసి వస్తువులను కొట్టేస్తుంటారు. కానీ ఇలాంటి దొంగతాన్ని మాత్రం మీరు ఎప్పుడూ చూసి ఉండరు.
దొంగలు చోరీ చేసేందుకు చిత్ర విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటారు. ఎవరికీ పట్టుబడకుండా ముందస్తుగానే ప్లాన్ వేసి వస్తువులను కొట్టేస్తుంటారు. కానీ ఇలాంటి దొంగతాన్ని మాత్రం మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఈ వీడియో చూశాక మీరు ఆ దొంగ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కొంత మంది వాహనదారులు రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద వెయిట్ చేస్తూ ఉన్నారు. రైలు వచ్చే సమయం కావడంతో గార్డు గేట్ వేశాడు. దీంతో అవతలికి వెళ్లే మార్గం లేక ప్రయాణీకులు బారులు తీరారు. అదే సమయంలో ఓ వ్యక్తి అవతలి వైపు నుంచి నడుచుకుంటూ ఇవతలికి వచ్చాడు. అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అక్కడే ఓ వ్యక్తి బైక్‌పైన కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. అంతే ఒక్కసారిగా అతని చేతిలోనుంచి ఫోన్ లాక్కొని రైల్వే ట్రాక్ దాటి పారిపోయాడు. బాధితుడు తేరుకుని దొంగ కోసం పరిగెత్తగానే రైలు ట్రాక్ పై దూసుకొచ్చింది. దీంతో అతను ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫన్నీ క్లిప్‌ను మిలిలయన్లమంది వీక్షించారు. లక్షల్లో లైక్ చేసారు. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు అంటూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

