Viral: సిగ్నల్‌ను జంప్ చేసి ఎదురుగా వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లిన బస్సు..
రోడ్డు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అతివేగంగా వెళ్తున్న ఓ బస్సు.. కారును ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో వేగంగా దూసుకెళ్తున్న ఓ బస్సు.. సిగ్నల్‌ను జంప్ చేసి ఎదురుగా వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది.
రోడ్డు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అతివేగంగా వెళ్తున్న ఓ బస్సు.. కారును ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో వేగంగా దూసుకెళ్తున్న ఓ బస్సు.. సిగ్నల్‌ను జంప్ చేసి ఎదురుగా వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది. అనంతరం డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. ఆ కారు సిగ్నల్ వద్ద వేచి ఉన్న ద్విచక్రవాహనాలను ఢీ కొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఐదుగురు వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

