Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chimpanji funny video: అధ్యక్షా.. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా.. కూలింగ్‌ గ్లాస్‌, చెవిలో పూలతో అచ్చం మోడల్‌లా..

Chimpanji funny video: అధ్యక్షా.. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా.. కూలింగ్‌ గ్లాస్‌, చెవిలో పూలతో అచ్చం మోడల్‌లా..

Anil kumar poka

|

Updated on: Aug 06, 2022 | 9:08 AM

కోతులంటేనే అల్లరికి కేరాఫ్‌ అడ్రస్‌... ఇంక అవి చేసే చిలిపి చేష్టలకు ఎంతటివారైనా ఫిదా కావలసిందే. వాటి అల్లరి ఒకింత విసిగించినా ఆ తర్వాత ఎంజాయ్‌ చేస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ...


కోతులంటేనే అల్లరికి కేరాఫ్‌ అడ్రస్‌… ఇంక అవి చేసే చిలిపి చేష్టలకు ఎంతటివారైనా ఫిదా కావలసిందే. వాటి అల్లరి ఒకింత విసిగించినా ఆ తర్వాత ఎంజాయ్‌ చేస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ చింపాంజీ కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ చింపాంజీ భలేగా ముస్తాభైంది. ఓ చెట్టుకి కట్టిన తాడుపై కూర్చుని ఉయ్యాల ఊగుతూ దర్జాగా అరటిపండ్లు తింటూ ఫోజులిస్తోంది.. కళ్లకు కూలింగ్‌ గ్లాస్‌, చెవిలో పూలు పెట్టుకుని గోవా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న మోడల్ స్టైల్లో ఫోజు కొడుతోంది. ఈ వీడియో ఓ యూజర్‌ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లైఫ్‌ అంటే అట్లుండాలా.. ఎంజాయ్‌ రాజా.. అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 06, 2022 09:08 AM