Child Love on Father: తండ్రిపై చిన్నారి ప్రేమ.. చూసే కళ్ళును కూడా చెమ్మగిల్లిస్తున్న ఎమోషనల్ వీడియో..
ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు నెటిజన్ల హృదయాలను కదిలిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట ట్రెండవుతోంది.
ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు నెటిజన్ల హృదయాలను కదిలిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట ట్రెండవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సంతోషానికి మించిన సంపద ఏముంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియలో ఓ రైల్లో ఓ వ్యక్తి తన చిన్నారి పాపతో ప్రయాణిస్తున్నాడు. అతడు చాల బీదవాడిలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతను ఆ చంటిపాపతో రైలు డోర్ దగ్గర కూర్చుని ఉన్నాడు. అతను అలసిపోయినట్లు కనిస్తున్నాడు. అయితే అతని కుమార్తె తన తండ్రికి అపారమైన ప్రేమతో పండ్లు తినిపించింది. పండు తిన్న తర్వాత తండ్రి తన కూతురిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఈ హార్ట్ టచింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముంబై లోకల్ ట్రైన్‌లో ఈ ఘటన జరిగింది. ప్రయాణాలు నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. కొందరు ప్రయాణాలను సులువుగా మరిచిపోతారు.. మరికొందరికి మాత్రం ప్రయాణాలు మరిచిలేని గుర్తులను మిగులుస్తాయి. అలా.. ప్రయాణంలో ఉన్న ఓ వ్యక్తి ఈ తండ్రీబిడ్డల మమకారపు క్షణాలు తన కెమెరాలో బంధించి.. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసారు. ఆ పసికందు తండ్రిపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

