Sleep Walk: స్లీప్ వాక్‌తో ప్రపంచ రికార్డు.. నిద్రలోనే 160 కి.మి. వెళ్లిపోయాడు..!
నిద్రలో నడిచే అలవాటు కొందరికి ఉంటుంది. ఇంటి నుంచి కొంత దూరం వరకే ఎవరైనా వెళ్లగలరు. అయితే ఓ బాలుడు ఏకంగా 160 కి.మీ నిద్రలో నడిచాడు. ఈ స్టోరీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. అంతేకాదు ఆ బాలుడి పేరుతో రికార్డును కూడా క్రియేట్ చేసింది. ఈ ఘటన 36 సంవత్సరాల క్రితం జరిగినట్లు స్పష్టం చేసింది. 1987 ఏప్రిల్ 6న 11 ఏళ్ల మైఖేల్ డిక్సన్ అమెరికాలోని పెరూ, ఇండియానాలో రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతుండగా రైల్వే సిబ్బంది గుర్తించారు.

సూమారు 2.45 గంటల సమయంలో ట్రాక్ వెంబడి చెప్పులు లేకుండా, ఫైజామా ధరించిన బాలుడి వివరాలపై ఆరా తీశారు. ఇల్లినాయిన్ లోని డాన్ విల్లే నుండి మైఖేల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మైఖేల్ తన ఇంటికి సమీపంలోని స్టేషన్ నుంచి గూడ్స్ రైలు ఎక్కి అర్ధరాత్రి అంతదూరం ప్రయాణం చేశాడట. అయితే తాను రైలు ఎక్కిన విషయం, దిగిన విషయం గుర్తు లేదని పోలీసులకు ఆ బాలుడు చెప్పాడట. నిద్రలో మైఖేల్ అంతదూరం ప్రయాణం చేసినా క్షేమం గా ఉండడం గమానార్హం. మైకేల్ తల్లి ఆ బాలుడ్ని ఆ రోజు రాత్రి 10 గంటలకు చూసిందని, అయితే నిద్రలో అంతదూరం ప్రయాణించడంపై అశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. మొత్తానికి మైఖేల్ డిక్సన్ తనకున్న స్లీవ్ వాక్ సమస్యతో ప్రపంచ రికార్డు స్థాపించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..