Chasing Video :బస్సును చేజ్ చెయ్..అంటు బైకర్ ను ఆపి రిక్వెస్ట్ చేసిన పోలీస్..( వీడియో ).
తమిళనాడులో జరిగిన ఓ ఉదంతం పోలీసులంటే కేవలం లాఠీలు పట్టుకుని ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై లాఠీలు ఎత్తేవారు కారని నిరూపిస్తోంది. అలాగే తమ దారిన పోయే వారిని ఆపి వారి లైసెన్సులు వగైరా సమాచారాన్ని తెలుసుకునేవారు కూడా కాదని ఇది రుజువు చేస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Glass Bridge: హాట్ టాపిక్గా మారిన చైనా లో మరో అద్భుత కట్టడం…!! తప్పక చూడాల్సిందే… ( వీడియో )
Viral Video: పాముపై ఊరేగిన కప్ప…!! స్నేహితులుగా మారిన ఆగర్భ శత్రువులు… ( వీడియో )
Prison island: సముద్రాల మధ్యలో ఉండే అందమైన ద్వీపం… షాకింగ్ నిజాలు…!! ( వీడియో )
Published on: Mar 29, 2021 03:46 PM
వైరల్ వీడియోలు
Latest Videos