Tamil Nadu: తమిళనాడులో వరుస చోరీలు.! 31 కేజీల బంగారు వజ్రాభరణాలు దోపిడీ.
తమిళనాడులోని బంగారు దుకాణాల్లో వరుసచోరీలు కలకలం రేపాయి. టీ నగర్‌లోని బంగారు ఆభరణాలు తయారు చేసేదుకాణంలో చొరబడిన దొంగలు ఏకంగ ఆరున్నర కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇటు కోయంబత్తూరులోని గాంధీపురంలో ఉన్నజోస్ అలుక్కాస్ బంగారు దకాణంలో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దుండగుడు షోరూం వెనకవైపున డ్రిల్లింగ్ చేసి లోపలికి ప్రవేశించాడు.
తమిళనాడులోని బంగారు దుకాణాల్లో వరుసచోరీలు కలకలం రేపాయి. టీ నగర్‌లోని బంగారు ఆభరణాలు తయారు చేసేదుకాణంలో చొరబడిన దొంగలు ఏకంగ ఆరున్నర కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇటు కోయంబత్తూరులోని గాంధీపురంలో ఉన్నజోస్ అలుక్కాస్ బంగారు దకాణంలో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దుండగుడు షోరూం వెనకవైపున డ్రిల్లింగ్ చేసి లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత నాలుగు ఫ్లోర్లలో ఉన్న షోరూమ్‌ను బాగా పరిశీలించి.. ఖరీదైన వజ్రాభరణాలను సంచిలో సర్దుకుని వెళ్లిపోయాడు. ఇదంతా షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఉదయం షో రూమ్ తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 25 కిలోల నగలు మాయమైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం చేసింది ఒకడేనని గుర్తించారు. గతంలో షోరూములో పనిచేసిన వ్యక్తి కానీ, షోరూము గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగానీ ఈ చోరీకి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో

