మిరాకిల్.. మూడు గంటల పాటు ఆగిన గుండెకు డాక్టర్ల ఊపిరి !!

|

Mar 25, 2023 | 10:01 AM

డేకేర్‌లో ఆటాడుకుంటున్న ఓ 20 నెలల బాలుడు.. ప్రమాదవశాత్తూ స్మిమ్మింగ్‌పూల్‌లో పడిపోయాడు. ఐదు నిమిషాల వరకూ ఎవరూ చూడలేదు.

డేకేర్‌లో ఆటాడుకుంటున్న ఓ 20 నెలల బాలుడు.. ప్రమాదవశాత్తూ స్మిమ్మింగ్‌పూల్‌లో పడిపోయాడు. ఐదు నిమిషాల వరకూ ఎవరూ చూడలేదు. చివరకు రెస్క్యూ టీమ్ బాలుడ్ని బయటకు తీసేసరికి ఒళ్లంతా చల్లబడిపోయింది. ప్రాణాలుమీద ఆశలు వదులుకున్నారు. కానీ, ఆస్పత్రిలో వైద్యులు చేసిన కృషి ఫలించింది. కెనడాలోని ఓ నగరంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఆగిపోయిన చిన్నారి గుండెను మూడు గంటల పాటు శ్రమించిన వైద్యులు తిరిగి ఊపిరి పోశారు. వైద్యశాస్త్రంలో అత్యంత అరుదైన ఈ ఘటన నైరుతి ఒంటారియోలో జరిగింది. పెట్రోలియాకు చెందిన 20 నెలల చిన్నారి వేలోన్ సాండర్స్ జనవరి 24న డేకేర్ సెంటర్‌లోని స్మిమ్మింగ్‌పూల్‌లో పడిపోయాడు. పూల్‌లో నుంచి చిన్నారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీయగా… అప్పటికే అపస్మారస్థితిలోకి వెళ్లిపోయి గుండె ఆగిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి భోజనం మిస్సయ్యేవారికి గుడ్ న్యూస్.. జొమాటో కొత్త సేవలు షురూ !!

మూడేళ్లుగా ‛లాక్‌డౌన్’లో తల్లీ కొడుకులు.. భర్తను రానివ్వకుండా !!

అద్భుత దృశ్యం.. ఎడారిలో చేపల వర్షం.. జనమంతా షాక్ !!

రూ.కోటి ధర పలికే అరుదైన పాము.. ఎక్కడుందంటే ??

థమ్స్‌అప్‌తో పానీపూరీ చేస్తున్న వీధివ్యాపారి.. టేస్ట్‌ అదిరింది అంటున్న నెటిజన్లు

 

Published on: Mar 25, 2023 09:52 AM