కోళ్ళ బుట్టలో దూరిన 13 అడుగుల భారీ గిరినాగు
వర్షా కాలంతో పుట్టలో దాగి ఉన్న పాములన్నీ జనావాల్లోకి వస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా ఎం.కోడూరులో భారీ గిరినాగు ఒకటి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు ఎలమంచిలి రమేశ్ తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ గిరినాగు కోళ్లను వెంబడిస్తూ.. వాటి గూట్లోకి దూరింది. 13 అడుగుల పొడవున్న గిరి నాగు బుసలు కొడుతూ కనిపించింది. ఇది గమనించిన రైతు వెంటనే పాములు పట్టే వెంకటేశ్‌కు సమాచారం అందించాడు.
వర్షా కాలంతో పుట్టలో దాగి ఉన్న పాములన్నీ జనావాల్లోకి వస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా ఎం.కోడూరులో భారీ గిరినాగు ఒకటి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు ఎలమంచిలి రమేశ్ తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ గిరినాగు కోళ్లను వెంబడిస్తూ.. వాటి గూట్లోకి దూరింది. 13 అడుగుల పొడవున్న గిరి నాగు బుసలు కొడుతూ కనిపించింది. ఇది గమనించిన రైతు వెంటనే పాములు పట్టే వెంకటేశ్‌కు సమాచారం అందించాడు. ఆయన వచ్చి దాదాపు 20 నిమిషాలు శ్రమించి పామును పట్టుకున్నాడు. అనంతరం దానిని అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో పులస..! రూ.26 వేలకు దక్కించుకున్న ఓ నేత
Amitabh Bachchan: ‘గోల్డెన్’ ఛాన్స్ కొట్టేసిన అమితాబ్ బచ్చన్.. విశిష్ట రీతిలో గౌరవించిన బీసీసీఐ
Love Marriage: ఆంధ్రా అబ్బాయి.. తైవాన్ అమ్మాయి… వెంకన్న సన్నిధిలో పెళ్లి
మొదటిసారి అద్దంలో చూసుకున్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి..
చంద్రునిపై రెండెకరాలు గిఫ్ట్‌గా పొందిన తెలుగోడు !! నాసాకు 50వేల డాలర్లు గిఫ్ట్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

