Watch: దుర్గామాత ఉత్సవాలు.. చదువుతూ గర్భా ఆడిన యువకుడు అదుర్స్..
సాధారణంగా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత పూజతో పాటుగా దాండియా, గర్భా నృత్యాలు జోరుగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో మండపాల వద్ద యువతీ యువకుల డ్యాన్స్‌లు, ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది. సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువగా ఈ తరహా నృత్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. గుజరాతీ గర్బా చాలా ఫేమస్..
దేశవ్యాప్తంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సాధారణంగా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత పూజతో పాటుగా దాండియా, గర్భా నృత్యాలు జోరుగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో మండపాల వద్ద యువతీ యువకుల డ్యాన్స్‌లు, ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది. సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువగా ఈ తరహా నృత్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. గుజరాతీ గర్బా చాలా ఫేమస్.. ఇక్కడ చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తుంటారు. అయితే, ఓ మండపం వద్ద గర్భా డ్యాన్సులో ఓ యువకుడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. పరీక్షలు ఉన్నాయో.. ఏమో కానీ డ్యాన్స్ చేస్తూ చదువుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వీడియో రికార్డ్ చేసింది ఎక్కడో మాత్రం తెలియరాలేదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

