ఇంట్లో తాబేలును ఆ దిశలో ఉంచితే .. పట్టిందల్లా బంగారమే వీడియో
చాలా మంది తాబేళ్ళు ప్రతిమలను తమ ఇంట్లో పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఇంట్లో నెలకొన్న వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని నమ్ముతున్నారు. అయితే కొందరి సూచన ప్రకారం ఇంట్లో తాబేలు ప్రతిమను సరైన దిశలో పెట్టడం చాలా ముఖ్యం అంటున్నారు. తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచడానికి కొన్ని నియమాలుంటున్నాయంటున్నారు. అవేంటో చూద్దాం.
వివరాల ప్రకారం తాబేలు ప్రతిమను ఎలాంటిదైనా ఇంట్లో పూజగదిలో మాత్రమే ఒక ప్లేట్ లో ఉంచి పెట్టుకోవాలని చెబుతున్నారు. తాబేలును పెట్టిన ప్లేటులో తప్పకుండా నీళ్లు పోసి రోజూ మారుస్తూ ఉండాలని చెబుతున్నారు. ఇలా చేస్తే ఇంటిలోకి ధనం వద్దంటే వస్తుందని అంటున్నారు. అలాగే మీరు పట్టుకున్నదంతా బంగారం ప్రమోషన్ వస్తుందని సూచిస్తున్నారు. మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రభావం పెరగాలంటే సరైన రోజు తాబేళ్ళను మీ ఇంటికి తెచ్చుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేళ్ళను తెచ్చుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుందని, పౌర్ణమి రోజున తాబేళ్ళను కాసేపు పాలలో ఉంచి అభిజిత్ ముహూర్తంలో ఈ తాబేళ్ళను పాలలో నుంచి తీసి నీటితో పూర్తిగా శుభ్రం చేసి ఆ తర్వాత ఒక పాత్రలో కొద్ది