WITT Summit 2026: వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
W..I..T..T .. వాట్ ఇండియా థింక్స్ టుడే.. ఇండియా ఏం ఆలోచిస్తోంది?.. సగటు భారతీయ పౌరుడి మన్‌కీ బాత్‌ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
W..I..T..T .. వాట్ ఇండియా థింక్స్ టుడే.. ఇండియా ఏం ఆలోచిస్తోంది?.. సగటు భారతీయ పౌరుడి మన్‌కీ బాత్‌ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు.. పాల్గొని.. పలు కీలక అంశాలపై ప్రసంగిస్తున్నారు. మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలు, మేనిఫెస్టో, 5 రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలపై ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూడండి..
Follow Us
వైరల్ వీడియోలు
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..

