Hyderabad: గుర్రాన్ని కాపాడబోయి యవకులు మృతి ఇక్కడే !!

|

Apr 27, 2023 | 9:38 PM

హార్స్ రైడింగ్‌పై ఉన్న ఇంట్రస్ట్‌తో హైదరాబాద్‌ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు రాజస్థాన్‌కు చెందిన యువకుడు. అతనితో పాటు మరో యువకుడిని కూడా వాగు మింగేసింది. గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..

హార్స్ రైడింగ్‌పై ఉన్న ఇంట్రస్ట్‌తో హైదరాబాద్‌ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు రాజస్థాన్‌కు చెందిన యువకుడు. అతనితో పాటు మరో యువకుడిని కూడా వాగు మింగేసింది. గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ వాగులో చోటుచేసుకుంది. తెలంగాణ హార్స్ రైడింగ్ పేరుతో అజమ్ అనే వ్యక్తి.. హార్స్ రీడింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. ఈ హార్స్ రైడింగ్ నేర్చుకునేందుకు అసుసింగ్ రాజస్థాన్ నుంచి వచ్చాడు. రాజస్థాన్‌కు చెందిన అసుసింగ్, కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన సైఫ్ అనే ఇద్దరి యువకులు గుర్రం పై హార్స్‌ రేసింగ్ చేసుకుంటూ కిస్మత్పూర్ వైపు వెళుతుండగా… అక్కడ ఉన్న నాలాలో నీటిని తాగేందుకు గుర్రం వెళ్ళింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముంబై-పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా కస్టడీ పొడిగింపు

Published on: Apr 27, 2023 09:38 PM