విటమిన్ బి12 లోపిస్తే చిక్కులేనా..?
మీ చేతులు ఎక్కువగా చెమటపడుతున్నాయా? ఎప్పుడూ ఆలస్యంగా ఉంటుందా? రాత్రి పడుకునే ముందు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? మీరు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో మర్చిపోతూ ఉంటున్నారా? వీటన్నిటికీ కారణం విటమిన్ బి12 డెఫిషియెన్సీ. మరి దీనికోసం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి? ఈరోజు తెలుసుకుందాం. విటమిన్ బి12 లోపం వల్ల చర్మం పసుపు రంగులోకి మారుతుంది.
శరీరం తగినంత ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయలేకపోవడం, ఇది రక్తహీనతకు దారితీస్తుంది. అందువల్ల చర్మం దాని సహజమైన ఆరోగ్యకరమైన మెరుపును కోల్పోతుంది. విటమిన్ బి12 డెఫిషియెన్సీ ఉన్నవాళ్ళకి తరచుగా మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడూ ఆలస్యంగా అనిపిస్తుంది. బిలిరుబిన్ పెరగడం వల్ల కొంతమంది కళ్ళలోని తెలుపు పసుపు రంగులోకి మారుతాయి. ఎర్ర రక్తకణాల ఏర్పాటుకు బి12 చాలా అవసరం. కాబట్టి లోపం రక్తహీనతకు కారణం అవుతుంది. ఇది ఆక్సిజన్ సరఫరాను దెబ్బతీస్తుంది. శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. విటమిన్ బి12 డెఫిషియెన్సీ ఉన్నవాళ్ళు తరచు, స్కిన్ కట్ అవ్వడం, అలర్జీకి గురవ్వడం, నోటి పూత సమస్యలు వేధిస్తూ ఉంటాయి. శరీరం సహజంగా బి12 ను ఉత్పత్తి చేయలేకపోతుంది కాబట్టి ఈ విటమిన్ లోపాన్ని అధికం చేయడానికి పాలు, పెరుగు, పన్నీరు, జున్ను, మాంసం, బలవర్ధకమైన ఉత్పత్తులను వారి ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ బి12 డెఫిషియెన్సీ ఉన్నవాళ్ళు పాలు, గుడ్లు, ఆకుకూరగాయలు, జున్ను, పెరుగు ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య కొంతమేరకు నివారించవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరుతను హత్తుకుని ముద్దు పెట్టబోయింది !! ఏం జరిగిందంటే..?
తందూరి రోటీ కోసం పెళ్లిలో గొడవ ఇద్దరు యువకులు మృ**తి
కంటి దురదను వదిలించుకోవడానికి సింపుల్ టెక్నిక్స్ !
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

