తొక్కే కదా అని తీసిపారేస్తే.. ఎంత లాస్‌ అవుతారో తెలుసా ??

|

Mar 06, 2024 | 12:31 PM

వెల్లుల్లి..ప్రతి వంటింట్లోనూ ఇది ఉండాల్సిందే. ఎందుకంటే కూరలకు రుచితోపాటు మనకు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అయితే వెల్లుల్లిని తొక్కలు తీసి ఉపయోగిస్తుంటారు చాలామంది. కానీ ఆ తొక్కల్లోనే ఉంది అసలు ఔషధం అంటున్నారు నిపుణులు. అవును ఈ తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఒక్క తొక్క కూడా పోనివ్వరు. ఈ తొక్కలతో శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వెల్లుల్లి..ప్రతి వంటింట్లోనూ ఇది ఉండాల్సిందే. ఎందుకంటే కూరలకు రుచితోపాటు మనకు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అయితే వెల్లుల్లిని తొక్కలు తీసి ఉపయోగిస్తుంటారు చాలామంది. కానీ ఆ తొక్కల్లోనే ఉంది అసలు ఔషధం అంటున్నారు నిపుణులు. అవును ఈ తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఒక్క తొక్క కూడా పోనివ్వరు. ఈ తొక్కలతో శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. వెల్లుల్లి తొక్కలు యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉన్నాయి. ఈ తొక్కలను కూరగాయలు, సూప్‌లలో కూడా వేసుకోవచ్చు. ఇది ఆహారంలో పోషక విలువలను పెంచుతుంది. మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. చర్మంపై దురద సమస్యను తొలగించడంలో సహాయపడతాయి. దీని కోసం మీరు వెల్లుల్లిని తొక్కలతో సహా నలిపి ఆ రసాన్ని ప్రభావిత ప్రాంతాల్లో పూయాలి. ఇది మొటిమల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. వెల్లుల్లి పీల్స్ జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. చుండ్రు సమస్య ఉంటే, వెల్లుల్లి పీల్ వాటర్ లేదా పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయండి, ఇది చుండ్రు, పేనులను తొలగిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రైన్‌ టికెట్‌ చిరిగిపోయిందా ?? అయితే ఇలా చేయండి

యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చుతున్నారా ??

తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్.. ఎప్పటి నుంచంటే ??

Katrina Kaif: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కత్రీనా ఎందుకలా చేసింది ??

Mahesh Babu: ఇదికదా కిక్ అంటే !! జక్కన్న మూవీలో 8 గెటప్స్‌లో మహేష్‌

Follow us on