Tirupati: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గంగమ్మ జాతర పాట.. వీడియో.
తిరుపతి: సింగర్ గా మారిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. జాతరో జాతర గంగమ్మ జాతర అంటూ ఫోక్ సాంగ్ పడిన భూమన. తిరుపతి తాతయ్య కుంట గంగమ్మ స్వర కుంభాభిషేకం పాటల సిడి ఆవిష్కరణ. కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీష, ఆలయ చైర్మన్ గోపి.
తిరుపతి: సింగర్ గా మారిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.. జాతరో జాతర గంగమ్మ జాతర అంటూ ఫోక్ సాంగ్ పడిన భూమన. తిరుపతి తాతయ్య కుంట గంగమ్మ స్వర కుంభాభిషేకం పాటల సిడి ఆవిష్కరణ. కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీష, ఆలయ చైర్మన్ గోపి. తాతయ్య గుంట గంగమ్మ విశిష్టతను తెలిపే లా పాటల సిడిని రూపొందించిన టీం ను అభినందించిన ఎమ్మెల్యేభూమన. దేశంలో జాతర ఉత్సవం తిరుపతి నుంచే ప్రారంభమైంది. ఫోక్ ఫెస్టివల్ తిరుపతి నుంచి దేశానికి తెలిసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ టిటిడి కి 24 ఆలయాలను టీటీడీకి అప్పగించింది. టీటీడీ బోర్డు ఏర్పడినప్పుడు గంగమ్మ ఆలయం అందులో మిస్ అయింది. రాయలసీమకే తాతయ్యకుంట గంగమ్మ జాతర తలమానికం. సమ్మక్క సారక్కల జాతర కంటే పురాతనమైన జాతర తాతయ్యగుంట గంగమ్మ జాతర. తిరుపతి ఎమ్మెల్యే భూమన.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

