తెలంగాణలో OG టికెట్ ధరల పెంపునకు మరోసారి షాక్ వీడియో
తెలంగాణలో పవన్ కళ్యాణ్ OG సినిమా టికెట్ ధరల పెంపునకు హైకోర్టు మరోసారి నిరాకరించింది. పెంపుపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అక్టోబర్ 9 వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ జీవో ప్రకారం పెంచిన ధరలు వర్తించవని, యథావిధిగా పాత ధరలకే టికెట్లు విక్రయించాలని ఆదేశించింది. ఇది చిత్ర యూనిట్‌కు నిరాశ కలిగించింది.
తెలంగాణలో పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా టికెట్ల ధరల పెంపునకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అక్టోబర్ 9 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో సినిమా విడుదలైన తర్వాత టికెట్ ధరలు పెంచుకునేందుకు చిత్ర యూనిట్‌కు ఉన్న వెసులుబాటు రద్దయింది. తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా పడింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
