WhatsApp for iPhone: ఐఫోన్‌ యూజర్లకు వాట్సప్‌ అదిరిపోయే ఫ్యూచర్‌.! ఇక నుండి పలు సదుపాయాలతో అందుబాటులోకి..(వీడియో)

|

Feb 09, 2022 | 9:51 AM

యాపిల్ ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. కొత్త వెర్షన్ 22.2.75 డౌన్ లోడ్ కు అందుబాటులో ఉంది. వాయిస్ రికార్డింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లో వాట్సాప్ వాయిస్ మెస్సేజ్ లను


యాపిల్ ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. కొత్త వెర్షన్ 22.2.75 డౌన్ లోడ్ కు అందుబాటులో ఉంది. వాయిస్ రికార్డింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లో వాట్సాప్ వాయిస్ మెస్సేజ్ లను రికార్డింగ్ చేస్తున్న సమయంలో పాస్, రెజ్యూమ్ చేసుకోవచ్చు. కొంతకాలంగా పరీక్షల్లో ఉన్న ఈ సదుపాయాన్ని యూజర్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్లో వాట్సాప్ వాయిస్ మెసేజ్ ను రికార్డ్ చేసుకున్న తర్వాత విని, పంపుకునే సౌలభ్యం వచ్చేసింది.