Viral Video: జయహో చంద్రయాన్ -3.. ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించి సంబరాలు చేసుకున్న జనం..
Chandrayaan 3 Mission: ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని సురక్షితంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆగస్టు చివరి వారంలో చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత కీర్తిపతాక మరోసారి రెపరెపలాడుతోంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్తుంటే.. దీన్ని ప్రత్యక్షంగా వీక్షించిన జనం సంబరాలు చేసుకున్నారు. దేశభక్తి నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైన్స్‌ను ప్రజలు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం గ్రేట్ అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికల్లో తెర షేర్ చేస్తున్నారు.
ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని సురక్షితంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆగస్టు చివరి వారంలో చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

