వినూత్న పాము రోబోను కనిపెట్టిన సైంటిస్టులు.. వీడియో
చైనా స్పేస్ సైంటిస్టులు ఇప్పుడో విచిత్రమైన రోబోను తయారు చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. పాము తరహా రోబోను తయారు చేయనున్నట్టు ప్రకటించారు.
చైనా స్పేస్ సైంటిస్టులు ఇప్పుడో విచిత్రమైన రోబోను తయారు చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. పాము తరహా రోబోను తయారు చేయనున్నట్టు ప్రకటించారు. రోబో పాము 1.5 మీటర్ల పొడవు ఉంటుందని, ఇందులో 9 భాగాలు ఉంటాయని తెలిపారు. అవసరమైనప్పుడు ఈ తొమ్మిది భాగాలు ఒకదాని నుంచి మరొకటి పాములాగా సాగుతాయని వెల్లడించారు. ఇవి దేనికవే శక్తిని ఉత్పత్తి చేసుకుని, అంతరిక్షంలో ఉపగ్రహాలను రిపేర్ చేయడానికి ఈ రోబో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, చైనా తమ ప్రత్యర్థి దేశాలకు చెందిన ఉపగ్రహాలను ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చని అమెరికా లాంటి దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Also Watch:
Samantha: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్..! వీడియో
Kajal: బేబీ బంప్ తో జిమ్లో కాజల్ వర్కవుట్లు.. వీడియో వైరల్