అతి తక్కువ ధరకే ఏసీ.. అదిరే ఫిచర్స్... ఎక్కడైనా పెట్టొచ్చు...!!  రేట్‌ ఎంతో తెలుసా..?? ( వీడియో )
Portable Air Conditioner

అతి తక్కువ ధరకే ఏసీ.. అదిరే ఫిచర్స్… ఎక్కడైనా పెట్టొచ్చు…!! రేట్‌ ఎంతో తెలుసా..?? ( వీడియో )

| Edited By: Anil kumar poka

Apr 06, 2021 | 3:48 PM

Portable Air Conditioner: ఇప్పుడు మార్కెట్‌లోకి సరికొత్త ఏసీ వచ్చేసింది. దీనికోసం మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే దీన్ని ఎక్కడైనా పెట్టొచ్చు.. అంతేకాకుండా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.. దీనిని పోర్టబుల్ ఏసీ అని పిలుస్తారు.

Published on: Apr 06, 2021 12:26 PM