Covid Sensor: వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తించే సరికొత్త కోవిడ్‌ సెన్సార్‌.. ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 15, 2021 | 9:36 AM

కరోనా మహమ్మారి వల్ల ఎందరో బలవుతున్నారు. కంటికి కనిపించని వైరస్‌తో మానవుడు పోరాడుతున్నారు. కరోనా కట్టడకి ఒక వైపు వ్యాక్సినేషన్‌, లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతుంటే మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.

కరోనా మహమ్మారి వల్ల ఎందరో బలవుతున్నారు. కంటికి కనిపించని వైరస్‌తో మానవుడు పోరాడుతున్నారు. కరోనా కట్టడకి ఒక వైపు వ్యాక్సినేషన్‌, లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతుంటే మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఫస్ట్‌వేవ్‌ కంటే సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే ఇక థర్డ్‌వేవ్‌ కూడా పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనాపై రకరకాల పరిశోధనలు కొనసాగిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల బృందం కోవిడ్‌ సెన్సార్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఒక గదిలో ఎవరైనా 15 నిమిషాల వ్యవధిలో కరోనా వైరస్‌ బారిన పడ్డారా లేదా అనే విషయాన్ని ఈ సెన్సార్‌ గుర్తిస్తుంది. విమానం క్యాబిన్‌లు, కేర్‌ హోమ్స్‌, తరగతి గదులు, కార్యాలయాలలో దీనిని అమర్చినట్లయితే ఎంతగానే ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్‌.. వాక్సిన్ వేచుకోండి.. కారు గెలుచుకోండి.. (వీడియో )

Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ సెగ.. పోలీసులకు ఫిర్యాదు.. ( వీడియో )