అంతరిక్షంలో పూలు పూసాయోచ్‌.. నాసా అద్భుత విజయం..

|

Jun 23, 2023 | 8:54 PM

శాస్త్రవేత్తలు ప్రస్తుతం విశ్వంలోని వివిధ గ్రహాలపై మానవ జీవితం, మనుగడ అనే అంశాలపై అన్వేషిస్తున్నారు. వీటన్నింటి మధ్య నాసా అంతరిక్షంలో పూలను పూయించింది. నాసా ఆ ఫోటోను షేర్ చేసింది. ఎక్కువ కాలం భూమికి దూరంగా జీవించేందుకు మొక్కలను అంతరిక్షం లో పెంచే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. 2015 నుంచి నాసా అంతరిక్ష వ్యవసాయంపై కసరత్తు చేస్తోంది.

Follow us on