Sounds From Mars: అంగారకునిపై ఆసక్తికర శబ్దాలు..!! నాసా రోవర్ మొట్టమొదటి సారి రికార్డు చేసిన ఆడియో ట్రాక్… ( వీడియో )
Sounds From Mars: అంగారక గ్రహంలో రోజుకో కొత్త వింతలు జరుగుతున్నాయి. కనీవినీ ఎరుగని విచిత్రాలు తెలుస్తున్నాయి. నాసా సంస్థ ప్రయోగించిన పర్సేవెరెన్స్ రోవర్ ఈ గ్రహంలో వింత శబ్దాలను రికార్డు చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Indian Railways: రైల్వే అలర్ట్… వెస్ట్ బెంగాల్ వెళ్లే ప్రయాణికులకు ఈ సర్టిఫికెట్ తప్పనిసరి.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos