Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్ ఎలా పని చేస్తుంది..? ( వీడీయో )
Oxygen: కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను గజగజ వణికిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ చాలా మంది మృత్యువాత పడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Jio: తెలుగు రాష్ట్రాల్లోని జియో యూజర్లకు శుభవార్త.. ఇక డబుల్ స్పీడ్‌తో డేటా .. ( వీడియో )
Published on: May 22, 2021 09:43 AM