ఇలా కనిపించి అలా మాయమైన నక్షత్రాలు..!! గ్రహాంతర వాసుల ఓడలు అంటున్న పరిశోధకులు.. వీడియో

అమెరికాలోని ఒక ప్రయోగశాల కెమెరాలు తీసిన వీడియోలు, ఫొటోల్లో ఒక చోట 9 వింత నక్షత్రాలు కనిపించాయి. కానీ, సరిగ్గా అరగంట తరువాత అవి మాయం అయిపోయాయి. నిజానికి ఈ చిత్రాలు తీసింది 12 ఏప్రిల్ 1950 సంవత్సరంలో.

|

Updated on: Jul 30, 2021 | 9:24 AM

Follow us