Current Bill Tips: సమ్మర్‌లో కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తోందా..? ఈ విధంగా తగ్గించుకోండి!

ఎండాకాలం సహజంగానే కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఉక్కపోత వల్ల 24 గంటలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు నడుస్తూనే ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అదనంగా ఇన్‌వేటర్‌ కూడా వాడాల్సిన పరిస్థితులు. మిగతా సీజన్‌లో సాధారణంగా వచ్చే కరెంట్‌ బిల్‌ సమ్మర్‌ మొత్తం అంతకు రెండింతలు వస్తుంది. ఇలాంటి సమయంలో కరెంట్‌ బిల్లు..

Current Bill Tips: సమ్మర్‌లో కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తోందా..? ఈ విధంగా తగ్గించుకోండి!

|

Updated on: Apr 29, 2024 | 11:36 AM

ఎండాకాలం సహజంగానే కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఉక్కపోత వల్ల 24 గంటలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు నడుస్తూనే ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అదనంగా ఇన్‌వేటర్‌ కూడా వాడాల్సిన పరిస్థితులు. మిగతా సీజన్‌లో సాధారణంగా వచ్చే కరెంట్‌ బిల్‌ సమ్మర్‌ మొత్తం అంతకు రెండింతలు వస్తుంది. ఇలాంటి సమయంలో కరెంట్‌ బిల్లు తగ్గించాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఎండాకాలంలో కరెంటు బిల్లు తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

ఏసీలో టైమర్ సెట్ చేయండి

ఏసీలో టైమర్ సెట్ చేయండి 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏసీలను ఉపయోగించండి. దీనివల్ల కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. అలాగే ఏసీలో టైమర్ ను సెట్ చేయడం వల్ల గది ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు ఏసీ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. దీనివల్ల కరెంటు బిల్లు పెరగకుండా ఉంటుంది.

Follow us
Latest Articles
నెయిల్ పాలిష్ వాడితే క్యాన్సర్ వస్తుందా.. ఇప్పుడు తెలుసుకోండి!

అరరె.. ఆ బ్లాక్ బస్టర్ హిట్స్ మిస్సైన దేవరకొండ..

ఈ రాశులకు శనీశ్వరుడి అనుగ్రహం.. ఐశ్వర్యవంతులు అవుతారు..!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ రాలేదా.. ఆన్‌లైన్‌లో స్టేటస్ చూడండి..

ఆ ఇంట్లో వినియోగించని బాత్రూం.. తాళం పగలగొట్టి డోర్ తీయగా..

టీమిండియాకు ఐసీసీ షాక్..పాక్‌తో మ్యాచ్‌లో గట్టి దెబ్బే పడిందిగా!

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బ్రాండ్ ఒకటే.. ధర కూడా అంతే.. ఆ రెండు కార్ల మధ్య ఎందుకంత పోటీ?

యూరిక్‌యాసిడ్ ఉంటే నిర్లక్ష్యంవద్దు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి

వాటే ఛేంజ్.. బిత్తరపోతున్న నెటిజన్లు
వాటే ఛేంజ్.. బిత్తరపోతున్న నెటిజన్లు
తెలంగాణలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్నంటే..?ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

శ్రీశైలం ఘాట్ రోడ్‎లో ప్రమాదం..లోయలో పడిన వాహనం..15 మందికి గాయాలు

రైతుల కోసం బీఆర్ఎస్ నిరసన.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో..

టీవీ సీరియల్‌ మేకప్‎మెన్ డెత్ మిస్టరీలో పురోగతి.. ఏం జరిగిందంటే..

టోల్ ఫీజు అడిగినందుకు మ‌హిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు

100 రోజులు.. 200 విమానాల్లో దొంగ జర్నీ.. చివరికి ??

చంద్రుడిపై రైళ్లను పరుగెత్తించనున్న నాసా !!

ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఈ సారి నైరుతి ముందే వస్తోంది..

మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

'ధనుష్ ఒక గే'.. నా భర్తతో బెడ్ షేర్ చేసుకున్నాడు